Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక ప్రకట న, ఎన్జీ కళాశాల మైదానంలో సింథ టిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప ట్టణంలోని ఎన్జీ కళాశాల మైదా నం లో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏ ర్పాటుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మం గళవారం ఆమె ఎన్జీ కళాశాల మైదా నంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు విష యమై ఉదయపు నడక ద్వారా పరి శీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఎన్జీ కళాశాల మైదానం నల్లగొండ జి ల్లా కేంద్రానికి ఒక మంచి గుర్తింపని పేర్కొన్నారు. ఎన్ జి కళాశాల మై దానంలో మంచి క్రీడా సౌకర్యాలను కల్పించే విషయంలో మున్సిపల్ లే దా జిల్లా యంత్రాంగం నిధులతో అ భివృద్ధి చేసేందుకు చర్యలు తీసు కుంటామని, ముఖ్యంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్, హైమాస్ లైట్లు , ప్రస్తు తం ఉన్న ఓపెన్ జిమ్ కు మరమ్మ తులు, అదనంగా ఓపెన్ జిమ్ ఏ ర్పాటు వంటి అత్యవసర సౌకర్యా లన్నిటిని కల్పించే విషయంపై దృష్టి సారిస్తామని చెప్పారు.

ఇందుకుగాను సంబంధిత అధి కా రులు అంచనాలు రూపొందించి స మర్పిస్తే త్వరితగతిన వాటిని చేప ట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎన్ జి కళాశాల మైదానం స్థలాన్ని ఎవరు ఆక్రమిం చుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అద న పు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమి త్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ,వాకర్స్ అసోసి యేషన్ నుండి బండారు ప్రకాష్, రే పాల మదన్మోహన్, డాక్టర్ పుల్లారా వు , గోనారెడ్డి ,సౌరయ్య, కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, లింగయ్య, మా జీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి, రాచకొండ గిరి, వెంకన్న, యాస వెం కట్ రెడ్డి ,సరళ తదితరులు ఉన్నా రు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసి యేషన్ సభ్యులు బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావు, శౌరయ్య తది తరులు జిల్లా కలెక్టర్ ను శాలువా, మొమెంటులతో సత్కరించారు.