Nalgonda Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ కీలక ఆదే శం, నెలాఖరుకు డబుల్ బెడ్ రూ మ్ ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలి
Nalgonda Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికా రులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై శనివారం ఆమె గృ హనిర్మాణ శాఖ పీడి,ఆర్డీవోలు, త హసిల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల లో దాదాపుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...