Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఉద్బోధ, చ దువుతోనే అన్ని సాధ్యమవుతాయి
Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చదువుతోనే అన్ని సాధ్యమవుతా యని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు.ఈనెల 14 నుండి 20 వ ర కు నిర్వహిస్తున్న 58వ “జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో” భా గంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాల యంలో నిర్వహించిన కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ముందుగా జిల్లా కలెక్టర్ స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ జ యంతిని పురస్కరించుకొని ఏర్పా టుచేసిన ఇందిరా గాంధీ...