District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, స్థానిక ఎన్నికల్లో మౌళిక వసతులు తూచా తప్పకుండా పాటించాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, దేవరకొండ: రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా దేవరకొండ డివిజన్ పరిధిలోని అ న్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ జా బితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ను చేయాలని, అన్ని పోలింగ్ కేం ద్రాలలో మౌలిక వసతులను క ల్పిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆర్ డిఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబి తా, పోలింగ్ కేంద్రాల జాబితాల ప్ర చురణ, పోలింగ్ కేంద్రాలలో సౌక ర్యాలు,ఇందిరమ్మ ఇండ్లు, జాతీ య కుటుంబ ప్రయోజన పథకం, వీధి కుక్కలపై అవగాహన అంశాల పై సమీక్షించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల పరి ధిలో తుది ఓటరు జాబితాను మం గళవారమే ప్రచురించాలని ఆదేశిం చారు. అలాగే పోలింగ్ కేంద్రాల జా బితాను సైతం ప్రచురించాలని చె ప్పారు. ఎక్కడైనా తాత్కాలిక పో లింగ్ కేంద్రాల అవసరం ఉంటే వెం టనే ప్రతిపాదించాలన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్లు, పోలింగ్ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నా రు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథ కంపై సమీక్షిస్తూ తహసీల్దారులు, ఎంపీడీవోలు గ్రామాల నుండి దర ఖాస్తులను స్వీకరించడమే కాకుం డా త్వరగా పరిశీలించి ఆర్ డిఓకు పంపించాలన్నారు. ఆర్డిఓ వీటన్నిం టిని పూర్తిస్థాయిలో విచారించి డిఆ ర్ఓ లాగిన్ కు పంపించాలని చె ప్పారు. ఏప్రిల్ ఒకటి, 2017 నుండి కుటుంబ పెద్ద మరణించి ఉంటే కు టుంబం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆమె తె లిపారు. ఈ పథకం కింద ఒకేసారి 20వేల రూపాయలు ఆర్థిక సహా యాన్ని అందించడం జరుగుతుంద న్నారు.
వీధి కుక్కలపై అవగాహనను కొన సాగించాలని, ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా మున్సిపల్, గ్రా మీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అ వగాహన కల్పించాలని, ముఖ్యంగా మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో పె ద్ద ఎత్తున అవగాహన కల్పించాల ని, పాఠశాల విద్యార్థులకు అవగా హన కల్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిర మ్మ ఇండ్లపై సమీక్షించారు.
దేవరకొండ ఆర్ డిఓ రమణా రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంక య్య ,జెడ్పిసిఈఓ శ్రీనివాసరావు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు హాజర య్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ కార్యాలయ ఆవరణలో వీధి కుక్కలపై అవగాహనకై ఏర్పా టు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ ను పరిశీ లించారు.