District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాలు, స్థానిక ఎన్నికల్లో మౌళిక వసతులు తూచా తప్పకుండా పాటించాలి 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, దేవరకొండ: రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా దేవరకొండ డివిజన్ పరిధిలోని అ న్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ జా బితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ను చేయాలని, అన్ని పోలింగ్ కేం ద్రాలలో మౌలిక వసతులను క ల్పిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆర్ డిఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబి తా, పోలింగ్ కేంద్రాల జాబితాల ప్ర చురణ, పోలింగ్ కేంద్రాలలో సౌక ర్యాలు,ఇందిరమ్మ...