District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తని ఖీ, శ్రీకనకదుర్గ ఫర్టిలై జర్స్ సీడ్స్ యజమాని పై కేసు నమోదు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎరువు ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీ లు ముమ్మరం చేస్తున్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని నల్లగొండ మండలం దోమలపల్లి గ్రా మం లోని శ్రీకనకదుర్గ ఫర్టిలై జర్స్ సీ డ్స్ దుకాణంపై ఎంఆర్ పి ధరలకం టే అధిక ధరలకు యూరియాను వి క్రయిస్తున్న శ్రీ కనకదుర్గ ఫర్టిలై జర్, సీడ్స్ యజమాని పై అక్కడికక్కడే కేసు నమోదు చేశారు. ప్రభుత్వం...