District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, అనవసరమైన చోట ఎట్టి పరిస్థి తులలో యూరియాను డంపు చే యవద్దని ఆదేశం
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో అ వసర మున్నచోటనే యూరియాను ఇవ్వాలని, అనవసరమైన చోట ఎ ట్టి పరిస్థితులలో యూరియాను డం పు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఆమె నల్గొండ జి ల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆగ్రో ఏ జెన్సీ ఎరువుల దుకాణాన్ని,గో దా మును ఆకస్మిఖంగా తనిఖీచే శా రు.ఇప్పటివరకు అమ్మిన యూరి యా, ఇతర ఎరువుల వివరాలను, స్టాక్ రిజిస్టర్, ఆన్లైన్ లో పరిశీలిం చారు. ...