District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ అల్టిమేటం, ప్రత్యేకాధికారులు విధిగా పాఠశాల లను సందర్శించాల
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మండల ప్రత్యేక అధికారు లు తప్పనిసరిగా పాఠశాలలను సం దర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి అన్నారు. ప్రజావాణి కార్య క్ర మంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావే శ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫి ర్యాదులను స్వీకరించారు. ఎప్పటి లాగే జిల్లా అధికారులతో నిర్వహిం చిన సమీక్ష సందర్భంగా జిల్లాలో జ్వరాలు ప్రత్యేకించి టైఫాయిడ్ కే సులు పెరుగుతున్నాయని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పై దృష్టి వహిం చేలా అవగాహన కల్పించాలని, రక్షి త మంచినీరు తాగే విధంగా ఆర్డ బ్ల్యూఎస్ శాఖ, పరిశుభ్రత గురించి పంచాయతీరాజ్ శాఖ ఎప్పటికప్పు డు చర్యలు తీసుకోవాలని, గ్రామా లలో శానిటేషన్ నిరంతరం నిర్వ హించాలని అన్నారు.
మండలాలకు వెళ్ళినప్పుడు ప్రత్యే క అధికారులు తప్పనిసరిగా వారి పరిధిలోని విద్యాసంస్థలను సంద ర్శించాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఇంకా వీలై నన్ని ఎక్కువ దరఖాస్తులు స్వీకరిం చాలని, ఈ అంశాన్ని తీవ్రంగా పరి గణించాలని చెప్పారు. ఈనెల 13 న జాతీయ కుటుంబ ప్రాయోజన పథకం కింద బాగా పనిచేసిన ఉద్యో గులను మంత్రుల ద్వారా సన్మానిం చడం జరుగుతుందని ఆమె తెలి పారు.
వివిధ శాఖలలో పని చేస్తూ గ్రామ పాలన అధికారులుగా నియమిం చబడిన వారిని వెంటనే విధుల నుండి విడుదల చేయాలని రెవి న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ కోరారు. స్పెషల్ కలెక్టర్ సీతారా మారావు, ఇన్చార్జి డిఆర్వో వై. అశో క్ రెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, శ్రీదేవి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కు మార్, డి ఆర్ డి ఓ పీడీ శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుం డి ఫిర్యాదులను స్వీకరించారు. కాగా ఈ సోమవారం మొత్తం 87 ఫిర్యాదులు రాగా, 55 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించి వ చ్చాయి. 32 ఫిర్యాదులు వివిధ శాఖలకు సంబంధించి ఉన్నాయి.