Nalgonda Police : నల్లగొండ జిల్లా పోలీస్ వినూత్న ప్ర చారం, నీ వాహనం వేగంగా వెళ్తుం ది, నీ జీవితం ఆగిపోతుందoటూ హోల్డింగ్ ఏర్పాటు 

Nalgonda Police : ప్రజా దీవెన, చిట్యాల: రోడ్డు ప్రమా దాల నివారణకై వినూత్న కార్యక్ర మం ప్రారంబించింది నల్లగొండ జిల్లా పోలీసు శాఖ. రోడ్డు ప్రమాదాల ని వారణకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యాక్రమం ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ హైవే 65 చి ట్యాల మండలం వెలిమినేడు వద్ద నీ వాహనం వేగంగా వెళ్తుంది కానీ నీ జీవితం ఆగిపోతుందనే నినాదం ద్వారా యాక్సిడెంట్ కి గురైన కారు ను చూపుతూ హోల్డంగ్ ఏర్పాటు చేసి వాహనచోదకులకు...