SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ కీలక ఆదేశం, త్వరితంగా పెండింగ్ కేసులు క్లియ ర్ చేయాలి
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో పెండింగ్ కేసులను త్వరితం గా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్ర కారం చర్యలు తీసుకోవాలని నల్ల గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ అధికారులను ఆదేశించారు. నల్ల గొండజిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీసు అధికారులతో నిర్వ హించి న నెలవారి నేరసమీక్షా సమావేశం లో పెండింగ్ కేసులు లేకుండా అవ సరమైన అన్నిచర్యలు తీసుకోవా లని సూచించారు.
పెండింగ్ లో ఉన్న (under investi ng ) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసు ల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కే సులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాల న్నారు. కేసు నమోదు నుండి చార్జి షీట్ వరకు3 ప్రతి విషయాన్నికూ లంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కే సుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖ లు చేయాలని అన్నారు. ప్రతి అధి కారికి సి.సి.టి.యన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నా రు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెం ట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయ మూర్తులను స్వయంగా కలిసి కేసు ల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కే సులపై ప్రత్యేక దృష్టి సారించి వెంట నే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని,పెండింగ్ కేసుల విష యంలో నిరంతర పర్యవేక్షణ ఉం టుందని, కొత్త కేసులతో పాటు చా లా కాలంగా పెండింగ్ కేసులను ఎ ప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయా లన్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉ పయోగించుకుంటూ ప్రజలకు అం దుబాటులో ఉంటూ సంవర్దవం త మైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్,అడిషనల్ ఎస్పీ రమేష్, డి.సి.ఆర్.బి డీఎస్పీ రవి కుమార్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయ ణ,సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.