SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ కీలక ఆదేశం, త్వరితంగా పెండింగ్ కేసులు క్లియ ర్ చేయాలి 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో పెండింగ్ కేసులను త్వరితం గా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్ర కారం చర్యలు తీసుకోవాలని నల్ల గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ అధికారులను ఆదేశించారు. నల్ల గొండజిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీసు అధికారులతో నిర్వ హించి న నెలవారి నేరసమీక్షా సమావేశం లో పెండింగ్ కేసులు లేకుండా అవ సరమైన అన్నిచర్యలు తీసుకోవా లని సూచించారు. పెండింగ్ లో ఉన్న...