District SP Sharath Chandra : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర హెచ్చరిక, తరచూ దొంగతనాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి
District SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో త రచూ దొంగతనాలు,చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీ లు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తు లపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. జిల్లాలో గతంలో దొంగతనాలకు పా ల్పడిన వ్యక్తులందరినీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు పరచి కౌన్సి లింగ్ కార్యక్రమం నిర్వహించి, నేరా లకు దూరంగా ఉండి సత్ప్రవర్తన...