SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ కీలక వ్యాఖ్య, నేర నియంత్ర ణకు అత్యాధునిక సిసిటీవీ కెమె రాలు దోహదం 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన,దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ ప్రజల రక్ష ణే ద్వేయంగా నేరనియంత్రణ కో సం పట్టణ కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు ఈ సిసిటీవీ కెమెరాలు ఎంతగానో దోహదపడ తాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ పేర్కొన్నారు. దేవ రకొండ, గుర్రంపోడ్ కేంద్రంలో ఏ ర్పాటు చేసిన దాదాపు 100 కెమె రాలను పోలీస్ స్టేషన్ కి కమాండ్ కంట్రోల్ కి అనుసంధానంను ఆయ న గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...