SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ కీలక వ్యాఖ్య, నేర నియంత్ర ణకు అత్యాధునిక సిసిటీవీ కెమె రాలు దోహదం
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన,దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ ప్రజల రక్ష ణే ద్వేయంగా నేరనియంత్రణ కో సం పట్టణ కేంద్రంలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు ఈ సిసిటీవీ కెమెరాలు ఎంతగానో దోహదపడ తాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ పేర్కొన్నారు. దేవ రకొండ, గుర్రంపోడ్ కేంద్రంలో ఏ ర్పాటు చేసిన దాదాపు 100 కెమె రాలను పోలీస్ స్టేషన్ కి కమాండ్ కంట్రోల్ కి అనుసంధానంను ఆయ న గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పట్టణ కేం ద్రంలో అన్ని ప్రధాన కూడలిలో కా లనీలలో ఏర్పాటు చేసిన ఈ సిసి టీవీ కెమెరాలను పట్టణ పోలీస్ స్టే షన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసి ని రంతరం పర్యవేక్షించడం జరుగు తుందని తెలిపారు.ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ నేర ని యంత్రణ, మెరుగైన సమాజ ని ర్మాణం కోసం సిసి కెమెరాల ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ఒక్క సీసీ కెమెరాల 100 మంది సి బ్బందితో సమానమని,వీటిని ప్రతి ప్రాతంలో ఏర్పాటు చేయడం ద్వా రా నేర రహిత సమాజాన్ని నిర్మించ డంలో దోహదపడతాయని తెలి పారు. ఈ సిసిటివి కెమెరాలు ప్రతి ఇంట్లో, కాలనిలో,వ్యాపార సము దాయాల్లో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఎలాంటి నేరాలు జరిగిన నేర స్థులను త్వరిత గతిన గుర్తించి ప ట్టుకొనుటకు, దొంగతనాలు,రోడ్డు ప్రమాదాల జరిగినప్పుడు కారకు లను గుర్తించడంలో సిసిటివి కెమె రాలు ఉపయోగ పడతాయని తెలి పారు.
దేవరకొండ పట్టణ కేంద్రంలోని ప్రతి కాలనిలో,వ్యాపార సముదాయాల్లో గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటు కు ముందుకు రావాలని అప్పుడే నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జర గ కుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలి పారు.ఈ సందర్భంగా సిసిటివి కెమె రాలు ఏర్పాటుకు సహకరించిన స్థా నిక ఎమ్మెల్యే బాలు నాయక్ కు, జిల్లా పోలీసు శాఖ తరుపున కృ త జ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు నేర నియంత్రణ కొరకై దేవరకొండ పట్టణ కేంద్రంతో పాటు గుర్రంపోడ్ మండల కేంద్రం లో అత్యాధుని టెక్నాలజీతో ఏర్పా టు చేసిన దాదాపు 100 సీసీటీవీ కెమెరాలను పోలీస్ స్టేషన్ కి అ ను సంధానం చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓ ర మణా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి ప్రారంభించిన జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభిం చారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి,మల్లేపల్లి సీఐ నవీన్, దేవరకొండ, ఎమ్మార్వో,యస్.ఐలు మధు, నారాయణ రెడ్డి,మౌనిక, సా కలమ్మ సిబ్బంది స్థానిక వ్యాపారు
లు, ప్రజలు పాల్గొన్నారు.