District SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన, ఊరేగింపులకి అనుమతి లేదు
District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిం దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ ము గిసి ఫలితాలు వెలువడుతున్నంద న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితం వెలువడిన తర్వా త గెలుపొందిన అభ్యర్థులకు విజ యోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం...