Nalgonda wellness centre : నల్లగొండ జిల్లా కేంద్రం వెల్‌నెస్ సెం టర్ వెలవెల, నిండుకున్న ఔషధా లు 

Nalgonda wellness centre : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉద్యో గస్తులు, జర్నలిస్టుల ప్రత్యేక వైద్య సేవల కేంద్రం వెల్ నెస్ సెంటర్ వెల వెలబోతోంది. సిబ్బంది అందుబాటు లో ఉన్నా సేవల విషయంలో వారి తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోం ది. ప్రభుత్వ వెల్ నెస్ ఉదాసీనత తో ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రై వే ట్ ఆస్పత్రుల బాటపట్టి జేబులు గు ల్ల చేసుకుంటూ ఉద్యోగస్తులు, జ ర్నలిస్టులు అవస్థలు పడుతున్నా రని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో...