
Nalgonda DRDO PD Shekhar Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా యు వ ఆపద మిత్ర శిక్షణ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా డిఆర్డి ఓ పిడి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లను ఉద్దే శించి ప్రసం గించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అనేక రకాల విపత్తు లను సమర్ధవంతంగా ఎదుర్కోవా లంటే సమాజాన్ని సమాయత్త పర చాలని అందుకు సుశిక్షి తులైన మా నవ వనరుల అవసరం ఉందన్నారు. వారం రోజుల శిక్షణ తరగతు ల్లో ఎన్సిసి క్యాడెట్లు,దేశానికి స వా ళ్లు విసురుతున్న అనేక విపత్తు లను సమర్ధవంతంగా ఎదు ర్కొనే నైపుణ్యాలను అందిపుచ్చుకొని సమాజానికి అందిం చాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని ప్రధమ ప్రాధాన్యంగా భా వించి సేవలో నిమగ్నమ య్యే ఎ న్సిసి ఒక మహత్తరమైన పునరుద్యోగ బాధ్యతను సైతం ఎత్తుకొని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ వారం రోజుల శిక్షణ త రగతులలో విపత్తుల నిర్వహణ చ ట్టం 2005 విపత్తుల సమాయత్త పరుచుటకు ఉన్న వ్యవస్థ లు అగ్ని మాపక చర్యలు, భూకంపాలు వర దలు ఫస్ట్ ఎయి డ్ తదితర అంశా లపై క్యాడెట్లకు తరగతి మరియు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ య న తెలిపారు.
అనంతరం కల్నల్ శశిధర్ రావు మాట్లాడుతూ క్రమశిక్షణ, దే శ రక్ష ణ, సమాజహితం ఎన్సిసి ద్వారా సాధ్యమని క్యాడె ట్లు శ్రద్ధతో పా ల్గొ ని మానవ వనరుగా దేశానికి ఉప యోగ పడాలన్నారు.అనంతరం జిల్లా అగ్నిమాపక సిబ్బంది తమ అ ధునాతన పరికరాలను ప్రదర్శిస్తూ విద్యార్థులకు ప్రత్య క్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ అడిషనల్ పిడి జి హరీష్ కుమార్, యూసఫ్ ఉద్దీన్, 31వ బెటాలియ న్ లెఫ్ట్నెంట్ కల్నల్ శశిధర్ రావు, కల్నల్ మాధవరావు, సుబే దార్ రఘువీర్, డా జి మచ్చెందర్, నాగార్జున తదితర బెటా లియన్ అధి కారులు మరియు క్యాడెట్లు పాల్గొన్నారు.




