Nalgonda DRDO PD Shekhar Reddy : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ డిఆర్డిఓ పి డి శేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్య, విపత్తు ల్లో ఎన్ సిసి స్ఫూర్తి దాయకం
Nalgonda DRDO PD Shekhar Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా యు వ ఆపద మిత్ర శిక్షణ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా డిఆర్డి ఓ పిడి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లను ఉద్దే శించి ప్రసం గించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అనేక రకాల విపత్తు లను సమర్ధవంతంగా ఎదుర్కోవా లంటే సమాజాన్ని సమాయత్త పర చాలని అందుకు సుశిక్షి తులైన మా నవ వనరుల అవసరం ఉందన్నారు. వారం రోజుల...