Nalgonda Father, Son Suspicious Death : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఘోర వి షాదం, ఒకే ఇంట్లో తండ్రీకొడుకుల అనుమానాస్పద మృత్యువాత
Nalgonda Father, Son Suspicious Death : ప్రజా దీ వెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ పట్టణంలోని సూర్యవంశీ కాలనీ (రోడ్డు నెం-1) లో సోమవా రం ఒకే ఇంట్లో తండ్రీకొడు కులు విగతజీవులుగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ శాఖలో జె.ఎల్.ఎమ్ (LT ల్యాబ్) గా పనిచేస్తున్న పబ్బతిరెడ్డి లింగారెడ్డి (42), అతని చిన్న కుమారుడు, 9వ తర గతి చదువుతున్న ప్రణీత్ రెడ్డి (14) ఇద్దరూ తమ ని వాసంలోనే అ నుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసుల...