Nalgonda Forest Officer Rajashekar : నల్లగొండ అటవీశాఖాధికారి అప్పీ ల్, మానవాళికి మేలు చేసే మొక్క లను విరివిగా పెంచాల్సిన అవసరముoది
Nalgonda Forest Officer Rajashekar : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మాన వాళికి మేలు చేసే మొక్కలను విరి విగా పెంచాల్సిన అవసరం ఉందని నల్లగొండ జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ అన్నారు. వనమహో త్సవం కార్యక్రమంలో భాగంగా మం గళవారం ఆయన నల్గొండ జిల్లా కేం ద్రం లోని రెవెన్యూ డివిజనల్ అధి కారి కార్యాలయ ఆవరణలో సా మాజిక కార్యకర్త సురేష్ గుప్తాతో క లిసి మొక్కలు నాటారు. ఇటీవలి కాలంలో మొక్కలను నా టకపోవడం, అడవులను...