Shannu NIFA Award : నల్లగొండ జిల్లా పేదింటి ఆడబిడ్డకు జాతీయ అవార్డు, ఢిల్లీలో ‘నిఫా’ పురస్కారం అందుకున్న షన్ను
Shannu NIFA Award : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: నల్లగొండ జిల్లాకు చెందిన పేదింటి ఆడబిడ్డ కు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కా రం లభించింది. నల్లగొండ జిల్లా గు డిపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ షన్ను నిఫా (NIFAA- నేషనల్ ఇంటిగ్రెటెడ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ ఆక్టి విస్ట్) జాతీయ స్థాయి పురస్కారం అందుకుంది. మంగళవారం రాత్రి ఢి ల్లీలోని భారత మండపంలో జరి గి న కార్యక్రమంలో ఆ సంస్థ అధిపతి ప్రిత్‌పాల్ సింగ్ పన్ను షేక్ షన్నుకు అవార్డును అందజేశారు....