Nalgonda Journalists Issue : నల్లగొండ జర్నలిస్టుల అల్టిమేటం, డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటే షన్ కార్డులు ఇవ్వాల్సిందే
Nalgonda Journalists Issue : ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఆక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టు లకు చాలా అన్యా యం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డు ల సంఖ్య పెంచాలని డిమాం డ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడ రేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) ఆధ్వ ర్యంలో సోమవా రం వివిధ పత్రికల డెస్క్ జర్నలిస్టులు సోమవారం న ల్లగొం డ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల ధర్నాలో టియూడ బ్ల్యూ జే జిల్లా అధ్యక్షుడు...