Komatireddy Venkat Reddy : ఉద్యమాల గడ్డ , ధాన్యపు రాశుల కు అడ్డా మా నల్లగొండ
--నల్లగొండలోనే వరి ధాన్యం పం డుతుంది --నల్లగొండ బత్తాయి ఎంతో ప్రసిద్ధి చెందింది --మా రైతుల కోసం అత్యాధునిక ధాన్యం గోదాము, బత్తాయి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి --కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ఆహార,వినియోగదా రుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి,రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్...