Nalgonda Photojournalists Awards : రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో నల్గొండ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు

Nalgonda Photojournalists Awards : ప్రజాదీవెన నల్గొండ : ప్రపంచ ఫోటోగ్రఫీ(2025) దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వారు నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన పోటీలొ. నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు ఫోటో జర్నలిస్టులకు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రాజీవ్ యువ వికాసం తెలంగాణలో ఉత్తమ వార్త చిత్రాలు ఫోటోగ్రఫీ పోటీలలొ ముచ్చర్ల విజయ్ కుమార్,(ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్)ముచ్చర్ల శ్రీనివాస్,(ది హాన్స్ ఇండియా)కారింగు శ్రీనివాస్,(మనం న్యూస్ ఫోటోగ్రాఫర్) కారింగు వెంకన్న( నవతెలంగాణ ఫోటోగ్రాఫర్ )...