Nalgonda photojournalists awards :
ప్రజా దీవెన, నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ వా రు నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ని ర్వహించిన పోటీలొ నల్గొండ జిల్లా కు చెందిన నలుగురు ఫోటో జర్నలి స్టులకు రైతు భరోసా, రైతులకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, చేయూ త, రాజీవ్ యువ వికాసం తదితర విభాగాల్లో తెలంగాణలో ఉత్తమ వార్త చిత్రాలు ఫోటోగ్రఫీ పోటీలలొ ముచ్చర్ల విజయ్ కుమార్, ముచ్చ ర్ల శ్రీనివాస్, కారింగు శ్రీనివాస్, కా రింగు వెంకన్న అవార్డులు గెలుపు పొందారు.
రాష్ట సమాచార శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ కమి షనర్ సిహెచ్ ప్రియాంక చేతులమీ దుగా ఈనెల 19న గ్రీన్ పార్క్ హో టల్ హైదరాబాద్ లో అవార్డుతో పాటు నగదు పురస్కారాన్ని అందు కోనున్నారు.