Nalgonda police dog farewell : పోలీస్ జాగిలానికి నల్లగొండ పోలీ సుల కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
Nalgonda police dog farewell : ప్రజాదీవెన, నల్లగొండ:విధి నిర్వ హణలో అలుపెరుగని సేవలందించి న నేర పరిశోధనలో సాటి లేని జా గిలం, వాసన పసిగట్టిందంటే వదిలి పెట్టని నైజం. అనేక కీలక కేసులలో నేరస్థులను డిటెక్ట్ చేసి పోలీస్ శా ఖకు వెన్ను దన్నుగా నిలిచి దాదా పు 12 సంవత్సరాల కాలం పాటు విధి నిర్వహణలో విశేష సేవలు అం దించి అనారోగ్య కారణంగా ఆదివా రం మరణించింది. పింకీ మరణం పట్ల జిల్లా ఎస్పీ ఎస్పీ శరత్ చంద్ర పవార్...