SP Sharath Chandra Pawar : శాంతి భద్రతల పరిరక్షణలో నల్ల గొండ పోలీస్ నిరంతరం కృషి
-- నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోలీస్ ప్రజా రక్షణే ద్వేయంగా రాత్రనక, పగలనక అనుక్షణం శాం తి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ ఎస్పీ శర త్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వా రోత్సవాలలో భాగంగా నల్లగొండ జి ల్లా కేంద్రంలో గురువారం నిర్వహిం చిన సైకిల్ ర్యాలీనీ ప్రారంభించి మా ట్లాడారు. అంతకు ముందు అమరవీరుల సం...