Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sharath Chandra Pawar : సంచలన కేసు ఛేదించిన నల్లగొండ పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠా ఆటకట్టు

–ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు, రూ. 66.50 లక్షలు స్వాధీ నం

–వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్ట ణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లో ఈనె ల ఐదవ తేదీన జరిగిన 80 లక్షల రూపాయల చోరి సంఘటన నల్ల గొండ జిల్లాలో సంచలనం కలిగిం చింది. ఈ కేసులో ఎలాంటి ఆధా రాలు దొరకకుండా నేరస్తులు జాగ్ర తలు తీసుకున్నారు. ఈ భారి దొంగ తనం కేస్ ను ఛాలెంజ్ గా తీసుకు న్న నల్గొండ జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల తో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజ శేఖర రాజు పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మిర్యాల గూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. నాగభూషణ రావు, హాలియా సీఐ సి. సతీష్ రెడ్డి, ఎస్సై డి. విజయ్ కుమార్, మిర్యాలగూడ వన్ టౌన్ సిబ్బంది, సి సి ఎస్ సిబ్బంది తో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశారు.

ఈ ప్రత్యేక బృందాలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ టౌన్, సూర్యపేట జి ల్లా, జగ్గయపేట, ఖమ్మం జిల్లాలలో, సిసి కెమెరాలు పరిశీలించి, ఆంధ్రప్ర దేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, గుజ రాత్ రాష్ట్రాలలో పర్యటించి, అ త్యదునిక సాకేంతిక పరిజ్ఞానం, సు నిశిత పరిశోధన చేసి నేరానికి పా ల్పడిన దొంగల ముఠాను అరెస్టు చే శారు. ఈ వివరాలను మంగళవా రం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవర్ వెల్లడించారు.

రాజస్థాన్ రాష్ట్రం, మహారాష్ట్ర సరి హద్దు ప్రాంతములకు సంబందిం చి న అత్యంత సమస్యాత్మక ప్రాంతా నికి సంభందించిన వారిగా గుర్తిం చినట్లు ఎస్పీ తెలిపారు. ముఠా స బ్యులు దొంగతనం చేసిన డబ్బును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలో ఉంచారని ఈ సొమ్మును తీసుకో వడానికి జగయ్యపేట్ కు వస్తున్నా రని నమ్మదగిన సమాచారం తెలు సుకొని వలపన్ని ముగ్గురు నింది తులను అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురు నింది తులను విచారించగా వారు వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో దొంగతనానికి పా ల్పడింది తామేనని ఒప్పుకోగా వా రిని అరెస్టు చేసి చోరి సొత్తును స్వా ధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ కేసును చేదించడం లో ప్రతేక ప్రతిభ కనపరిచిన ఏస్ డిపిఓ రాజ శేఖర రాజు, ఎం. జితేందర్ రెడ్డి, ఇ న్స్పెక్టర్ సి‌సి‌ఎస్, నల్గొండ, ఎం. నా గభూషణ రావు, ఇన్స్పెక్టర్ మిర్యా లగూడ వన్ టౌన్, సతీష్ రెడ్డి, స ర్కిల్ ఇన్స్పెక్టర్ హాలియా సర్కిల్, సోమ నర్సయ్య, ఇన్స్పెక్టర్, మి ర్యాలగూడ టూటౌన్, విజయ్ కు మార్, సబ్ ఇన్స్పెక్టర్ సి‌సి‌ఎస్, రం జిత్ రెడ్డి, ఇన్స్పెక్టర్, జి. విష్ణు వర్ధ న గిరి, హెడ్ కానిస్టేబుల్, రామ్ ప్ర సాద్, వహీద్ పాషా, వెంకట్, సా యి, విజయ్, ఫయాజ్, పుష్పగిరి, మహేష్, జునైద్, దస్తగిరి సి‌సి‌ఎస్ కానిస్టేబుల్ లను, నల్లగంతుల శ్రీ ను, గద్దల హుస్సేన్, పోలిసు కాని స్టేబుల్స్, మిర్యాలగూడ I టౌన్ పి ఎస్ లను జిల్లా ఎస్పీ, శరత్ చంద్ర పవర్ ప్రత్యేకంగా అభినందించి ప్ర శంస పత్రంలను, రివార్డ్ ను ప్రకటిం చినారు.