District SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ అల్టిమేటం, ఎన్నిక ల ప్రవర్తన నియమావళి తూచా త ప్పకుండా పాటించాలి 

District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరగనున్న మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికలు – 2026ను దృష్టిలో ఉంచుకొని, నల్లగొండ ము న్సిపల్ కార్యాలయంలో వద్ద ఏర్పా టు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ బుధవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా నామి నేషన్ స్వీకరణ కేంద్రంలో అమలు లో ఉన్న ఏర్పాట్లు, అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేసేందుకు అ నుసరిస్తున్న విధానం, ప్రవేశ, ని ష్క్రమణ...