Nalgonda District SP Sharat Chandra Pawar: ప్రశాంత వాతావరణoలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర

--నిఘా నీడలో శోభాయాత్ర నిరం తర పర్యవేక్షణ --950 మంది సిబ్బందితో శోభా యాత్రకు పటిష్ఠ బందోబస్తు --జిల్లా వ్యాప్తంగా 5984 విగ్రహాల ఏర్పాటు --శోభ యాత్ర సందర్భంగా పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ డైవర్షన్ --నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈ త గాళ్ల ఏర్పాట్లు --దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నిమజ్జన ప్రాంతాల పరిశీలన -- నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ Nalgonda District SP Sharat Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల...