SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, హెల్మెట్ ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదు ప్రాణరక్షణ సాధనo కూడా
SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: హెల్మెట్ ధ రించడం ద్వారా ప్రాణాలను కాపా డుకునే అవకాశం ఎంతో ఎక్కువగా ఉంటుందని, హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాకుం డా ప్రాణరక్షణకు అత్యంత కీలకమై న సాధనమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియం త్రించడమే లక్ష్యంగా నల్లగొండ జి ల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మం గళవారం అరైవ్ అలైవ్ (Arrive Ali ve – 2026) కార్యక్రమంలో...