SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర ఆదే శాలు, సమర్థవంత నేరనియంత్ర ణకు మరింత కఠినచర్యలు

SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నేరాలపై ప్రత్యేక దృష్టి సా రించి, వాటిని సమర్థవంతంగా ని యంత్రించేందుకు మరింత కఠిన చ ర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు అధికా రులను ఆదేశించారు.జిల్లా పోలీ సు కార్యాలయంలో పోలీసు అధి కారులు, సిబ్బందితో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశం లో జిల్లాలో నేర నియంత్రణకు తీ సుకుంటున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితి, కేసుల విచారణ లో అధికారుల చొరవ, నేరస్తులకు...