Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్, ట్రాఫిక్ నిబంధనలు పాటి స్తూ మీతోపాటు ఎదురువారి ప్రాణా లను కూడా కాపాడండి
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: పండగ అ నంతరం తిరుగు ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ నిబంధన లు పాటిస్తూ పోలీస్ శాఖకు సహక రించి తమతో పాటు ఇతరుల ప్రా ణాలను కూడా కాపాడాలని నల్లగొం డ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వి జ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండగ ము గించుకొని తిరుగు ప్రయాణ రద్దీ దృ ష్ట్యా సమగ్ర ట్రాఫిక్ ఏర్పాట్లు చేశా మని తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడు...