SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ అప్పీల్, ప్రశాంతంగా పంచా యతీ ఎన్నికలు నిర్వహణకు ప్రజ లు సహకరించాలి 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, చిట్యాల: నల్లగొండ జి ల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్ర జలు సహకరించాలని జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చా రు.పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రా మ ప్రజలు ప్రతి ఒక్కరు ఎన్నికల ని యమాలు, నిబంధనలు పాటించా లని కోరారు. రాబోయే గ్రామ పంచా యతీ ఎన్నికలు దృష్ట్యా, ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు సహకరించాల న్నారు. చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రంపల్లి,సుంకనేపల్లి,ఏపూరు గ్రామాల ప్రజలకు నిర్వహించిన...