SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్, నూతనసంవత్సరం వేడుక ల్లో పోలీసు సూచనలు విధిగా పా టించాలి 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వే డుకల సందర్భంగా మత్తులో రోడ్లపై వేగంగా, ఇష్టారాజ్యాంగా వాహానా లు నడుపుతూ ప్రమాదాలకు కార కులు కాకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు.జిల్లా పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలో భా గంగా అప్రమత్తమై పక్కా కార్యా చ రణతో రంగంలోనికి దిగుతున్నా ర ని, నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఏ వరైన అతిక్రమించినా వారిపై చట్ట పరంగా...