Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ, వినాయక మండ పాల వద్ద విస్తృత పర్యటన
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ, నకిరేకల్ పట్టణ కేంద్రంలో పలు వి నాయక మండపాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఆక స్మిక తనిఖీ చేశారు. జిల్లాలో శాంతి యుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచిస్తూ ఆయా ప్రాంతాల్లో గణేష్ మండపాల వద్ద విస్తృతంగా పర్య టించారు. జిల్లాలో వినాయక నవ రాత్రి ఉత్సవాల కార్యక్రమాల బా గంగా నిర్వాహకులు ఏర్పాటు చే సిన పలు వినాయక మండపాలను పరిశీలించిన అనంతరం...