SP Sharath Chandra Pawar : నల్లగొండఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచన,చలికాలం పొగమం చుతో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన,నల్లగొండ బ్యూరో:చలి కాలం తీవ్రత పెరగడంతో రోడ్లపై పొ గమంచు ఘనంగా ఏర్పడుతోంది. దీనివల్ల వాహనాలు, పాదచారు లు, జంతువులు, రోడ్డు సిగ్నల్స్ స్ప ష్టంగా కనిపించక ప్రమాదాల ప్రమా దం ఎక్కువగా ఉన్నట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ముందున్న వాహనాల దూరం అం చనా వేయడంలో కూడా డ్రైవర్లు ఇ బ్బంది పడే అవకాశముందని చె ప్పారు. ప్రమాదాలను నివారించడా నికి డ్రైవర్లు పాటించవలసిన ము ఖ్య జాగ్రత్తలు ఎస్పీ...