SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అల్టిమేటం, ర్యాగింగ్ పాల్పడితే కఠి న చర్యలు

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని విద్యార్ధులకు అవ గాహన నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ ర్యా గింగ్ అనే విష సంస్కృతికి దూరం గా ఉండాలని, తమ తోటి విద్యార్థు లతో సోదరభావంతో మేల్కొనా లని, సీనియర్లు, జూనియర్లు అని బేదం వీడనాడుతూ నేటి సీని య ర్లు ఒకప్పుడు...