SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన,జనవరి 1నుంచి ఆప రేషన్ స్మైల్ XII ప్రత్యేక తనిఖీలు
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తప్పిపోయిన, ని రాదరణకు గురైన, వెట్టి చాకిరీకి గు రవుతున్న పిల్లలను గుర్తించి రక్షించి వారి భవిష్యత్తును కాపాడే లక్ష్యం తో ఆపరేషన్ స్మైల్ – XII కార్యక్ర మాన్ని పోలీస్ శాఖ విజయవంతం గా అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలి పారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యా లయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన ఆపరే షన్ స్మైల్ సమావేశంలో...