Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రప వార్ అప్పీల్,ప్రశాంత శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న వి నాయక చవితి నవరాత్రి ఉత్సవా లు జిల్లాలో ప్రశాంత శాంతియుత వాతావరణం, భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు,డి.జె లకు అనుమతి లేదని జిల్లా ఎస్పి శనివారం విడుదల చేసిన ఓ పత్రి కా ప్రకటనలో పేర్కొన్నారు. డిజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితు ల్లోనూ వినాయక...