SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పిలు పు, సైబర్ నేరాల నివారణపై పోలీ స్ శాఖ కృషికి సహకరించoడి
SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరా లపై అవగాహన పెంచేందుకు తె లంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో, “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలి పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 2 నుండి జనవరి 12 వరకు ప్రతి వా రం ఒక్క ప్రత్యేక థీమ్‌తో అవగాహ న కార్యక్రమాల రూపంలో చేపట్టబ డుతుంది. ఈ కార్యక్రమంలో...