— ముమ్మర గాలింపు చర్యల్లో పోలీసులు
Nandigam Suresh: ప్రజా దీవెన, బాపట్ల: బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ (Nandigam Suresh) కోసం పోలీసులు (polcie) గాలిస్తున్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాల యం పై దాడి కేసులో ఆయనపై ప్రధానంగాఅభియోగాలున్నాయి. దీంతో సురేశ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సురేశ్ నివాసానికి వెళ్లడంతో అక్కడ ఆయన లేక పోవడంతో పాటు రెండు రోజు లుగా సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిన ట్లు సమాచారం.దీంతో సురేశ్ కోసం గాలిస్తున్నారు.
నందిగం సురేశ్ (Nandigam Suresh) ఎప్పుడుకనిపించినా అరెస్ట్ (arrest) చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలు స్తోంది. మరోవైపు నందింగం సురేశ్ హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ పై ఆయనకు ఎదురు దెబ్బ తగి లింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్లేం దుకు 2 వారాల సమయం కావా లన్న అభ్యర్థనను హైకోర్టు ధర్మా సనం తోసిపుచ్చింది. దీంతో నంది గం సురేశను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ (Ycp) నేతలకు కూడా సురేశ్ టచ్లో లేరని తెలు స్తోంది. రెండు రోజులుగా సురేశ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇ వ్వకుండా సురేశ్ అజ్ఞాతంలో వెళ్లారని అంటున్నారు.