Narendra Modi : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ చాణక్యంతో ఢిల్లీ పీఠం బిజెపి దక్కించుకుందన్న వాదన వినిపిస్తోంది. అపరచాని క్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ లో 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ రాజకీ య చరిత్రను తిరగరాసారని, ఆ ఘనకీర్తి మోడీ కే దక్కుతుందన డంలో ఎలాంటి సందేహం లేదం టూ విస్తృత ప్రచారం జరుగుతోo ది. తాజా ఎన్నికలలో ఢిల్లీ ఎన్ని కల ఫలితాల మధ్య బిజెపి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో బీజేపీ ఢిల్లీకి వస్తుంది .
అనే కొత్త పోస్టర్ ను షేర్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈరోజు సాయంత్రం ఏడు గంటల కు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరు కొని ఢిల్లీలోని పార్టీ కార్యకర్తలు ఉ ద్దేశించి ప్రసంగిస్తారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని వి ధంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు.
తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థా నాల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ 23 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ APP అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబు ల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగా నే పని చేసింది. ఎన్నడూ లేనివి ధంగా బీజేపీ కి దళిత, ఓబీసీ ఓట ర్లు మద్దతు లభిచింది. మరోవైపు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ లు విడి విడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లాభ పడిందని రాజకీయ విశ్లేషకు లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.