Narendra Modi: ప్రజా దీవెన ఉక్రెయిన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)శుక్ర వారం ఉక్రెయిన్ చేరుకున్నారు. ప్రత్యేక దేశంగా అవతరించాక ఉక్రెయిన్‌ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi)రికార్డు సృష్టించారు. ఉక్రెయిన్ లో దాదాపు ఏడు గంటల పాటు ఆయ న పర్యటించనున్నారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం (Ukraine’s war with Russia)కొనసాగుతున్న క్రమంలో మోదీ అక్కడ పర్యటించ డం కీలకంగా మారింది. కాగా ఈ పర్యటనకు ముందు మోదీ (modi) పోలాం డ్ లో పర్యటించిన విషయం తెలి సిందే.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.