NDA GSTReforms : బిగ్ బ్రేకింగ్, కేంద్రమంత్రి నిర్మల కీలకవ్యాఖ్య, దేశానికి ఆయువుపట్టు జిఎస్టి సంస్కరణలు
NDA GSTReforms : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభు త్వం దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చిన జిఎస్టి సంస్కరణ లను సామాజిక న్యాయం దిశగా తులనాత్మక అధ్యయనంతో స ముచితంగా విశ్లేషించిన ఈ గ్రంథం అత్యంత ప్రామాణికమైన రచన గా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నా రు. వివక్ష రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా GST సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె స్పష్టం చేశారు. ఈ సంస్క రణలను సామాజిక న్యాయం, సం క్షేమం, అభివృద్ధి...