C. P. Radhakrishnan Vice-Presidential candidate : బిగ్ బ్రేకింగ్, ఎన్ డిఎ ఉపరాష్ట్ర పతి అభ్యర్థి ఖరారు, ఆయన ఎవరో తెలుసా
C. P. Radhakrishnan Vice-Presidential candidate : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఉపరాష్ట్ర పతి ఎన్నికల కోసం ఎన్డీఏ తమ అ భ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుత మ హారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధి కారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 9 న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్ని కలో ఆయన బరిలో నిలవనున్నా రు. సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమి ళనాడు కాగా ఆయన రాజకీయ ప్ర స్థానం బీజేపీతోనే కొనసాగింది. గ తంలో కోయంబత్తూరు నుండి లో క్‌సభ ఎంపీగా...