NDRF teams: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయకచర్యల కోసం రాష్ట్రానికి కేంద్రం పవర్ బోట్లు, హెలికాప్టర్లు పంపనుంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (NDRF teams) సీఎం చంద్రబాబు (Chandrababu) ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలకు సహకరించాలని కోరారు. దీనికి వెంటనే స్పందించి మొత్తం 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లను ఇవాళ ఉదయంలోగా రాష్ట్రానికి పంపుతామని అమిత్ షా తెలి పారు. మరో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (Amit Shah)కూడా రాష్ట్రానికి చేరు కోనున్నాయి.
ఇదిలా ఉండగా లుధీయానా నుండి ఆర్మీ విమానంలో గన్నవరం విమానా శ్రయా నికి (Gannavaram Airport) ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరు కున్నాయి. సుమారు 100 మంది తో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకోగా ఆర్మీ హెలికాప్టర్ , బొట్లతో (Army helicopter, with drops) కొద్ది సేపట్లో ఈ ఎన్టీఆర్ఎఫ్ బృందా లువిజయవాడ వరద ప్రాం తాల్లోకి వెళ్లనున్నాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
