NITI Aayog : బిగ్ బ్రేకింగ్, నీతిఆయోగ్ జాతీయ కమిటీలో సింగరేణికి చోటు, కీలక ఖనిజరంగంలో తెలంగాణకు గుర్తిం పు
NITI Aayog : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఖనిజ రం గానికి అధిక ప్రాధాన్యత దక్కింది. తగిన ప్రాధాన్యత కల్పిస్తూ కార్యా చరణ ప్రారంభించి మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందున్న నేపథ్యం లో దేశవ్యాప్త గుర్తింపును పొందు తుందని, ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థా యి కీలక ఖనిజ కమిటీలో రాష్ట్ర ప్ర భుత్వ సంస్థ అయిన సింగరేణికి ప్ర ముఖ స్థానం కల్పించడం దీనికి ని దర్శనమని రాష్ట్ర ఉప...