NSS Awards: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎన్ ఎస్ ఎస్ అవార్డుల (NSS Awards) ఎంపిక కోసం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ (Mahatma Gandhi University)పరిధిలోని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, ఎన్ఎస్ఎస్ వాలం టీర్లు నుంచి జూలై 5వ తేదీ లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంజియూ, ఎన్ఎస్ఎస్ కోఆర్డి నేటర్ డాక్టర్ మద్దిలేటి పసుపుల ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 24 న ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి (President on the occasion of NSS Day) చేతుల మీదుగా ఈ అవార్డులు అందజే స్తారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికా రులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు (NSS volunteers) తాము చేసిన కార్యక్రమాలు ఇతర వివరాలతో జూలై ఐదవ తేదీ లోపు ఎన్ఎస్ఎస్ కార్యాలయంలో దరఖాస్తులు (applications)పంపించగలరు వచ్చి న దరఖాస్తులను పరిశీలించి జాతీ యస్థాయి అవార్డులకు పంపించి నట్లు చెప్పారు పూర్తి వివరాల కొరకు ఎన్ఎస్ఎస్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.