Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Local Elections : కొనసాగుతున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, స్థా నిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పై చర్చ 

Local Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీ య వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ వ్యవహా రాల ఇన్చార్జి మీనాక్ష్మినటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమా వేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీ ఫ్ మహేశ్ కుమారౌడ్, మంత్రులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏడు అంశాలు ఎజెండాగా ఈ భేటీ కొనసా గుతోంది. స్థానిక సంస్థల ఎ న్నికలు, బీసీ రిజర్వేషన్లపై ప్రధా నంగా చర్చ కొనసాగుతోంది.

 

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరపున అభ్య ర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఏసీ సమా వేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ సం దర్భంగా ‘ఓటు చోరీ’ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిం చారు.

పీఏసీ సమావేశం ఏడు ఎజెండాల పై చర్చ జరుగుతోంది. హైకోర్టు తీ ర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎ న్నికల నిర్వహణ.. బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల అమలు, ఏఐసీసీ పి లుపు మేరకు ‘ఓట్ చోరీ, గద్దీ చోడ్’ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశం, ముఖ్యమంత్రి రే వం త్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాల న లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్ర జల్లోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ అ సెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరిం చాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో పా ర్టీ సంస్థాగత నిర్మాణం, పెండింగ్ లో ఉన్న కమిటీల ఏర్పాటు, యూరి యా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ చే స్తున్న రాజకీయంతో పాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చి స్తున్నారు.